హాయ్ ఫ్రెండ్స్
ఎలావున్నారు ?
మన SK University స్టూడెంట్స్ కోసం అన్ని విషయాలతో, విశేషాలతో ఈ బ్లాగ్ ని prepare చేస్తున్నాం.
మీ ఫొటోస్ కాంటాక్ట్ details మన university విశేషాలు అన్నీ పంపించండి. University updates కూడా ఇక్కడ share చేసుకోవచ్చు. competitive ఎగ్జామ్స్ కి సంబంధించిన material కూడా upload చేస్తున్నాం. Explore & Achive .
మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో ఆ details అన్నీ వెంటనే పంపండి.
మరపురాని కాలేజీ రోజుల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
పంపిస్తారుగా?
No comments:
Post a Comment